మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్ కోసం ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి ‘రావణాసుర’గా రానున్నాడు రవితేజ. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ని మాస్ మహారాజా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రావణాసుర రిలీజ్ కి మరో 48 గంటలు మాత్రమే ఉండడంతో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించాడు రవితేజ. #AskRavanasura పేరుతో నిర్వహించిన చాట్ సెషన్‌లో ఫాన్స్…