బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలతో మాస్ మహారాజ్ రవితేజ మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం మాస్ మహారాజ ఫాన్స్ ఉన్నంత జోష్ లో మరే హీరో ఫాన్స్ ఉండరు. రెండు నెలలు తిరగకుండానే రెండు వంద కోట్ల సినిమాలని ఫాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చిన రవితేజ ఇదే జోష్ లో మరో హిట్ ఇచ్చి సమ్మర్ లో హీట్ పెంచడానికి ‘రావణాసుర’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఏప్రిల్ 7న…
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజ ఫాన్స్ ఉన్నంత జోష్ లో మరే హీరో ఫాన్స్ ఉండరు. రెండు నెలలు తిరగకుండానే రెండు వంద కోట్ల సినిమాలని ఫాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు రవితేజ. డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో వంద కోట్లు రాబట్టిన రవితేజ, ఆ తర్వాత చిరుతో కలిసి జనవరి నెలలో 250 కోట్ల గ్రాస్ వసూల్ చేశాడు. ఇదే జోష్ లో మరో హిట్ ఇచ్చి సమ్మర్ లో…