మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేతులు కలిపాడు రామ్ చరణ్. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది చిత్ర…