ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పును తరలించనుంది.. సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 8 టన్నుల కందిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.. ఇప్పటికే ఈ కంది పంపిణీ హాట్ టాపిక్ గా మారింది.. జనవరి నుంచి అన్ని జిల్లాల్లో…