కరోనా సెకండ్ వేవ్ సంక్షోభం సమయంలో పేదలను అండగా నిలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. సడలింపులు ఉన్న రంగాలు తప్పితే.. లాక్‌డౌన్‌తో అంతా ఇళ్లకే పరిమితం అవుతుండడంతో.. పేదలకు తినడానికి తిండిలేక.. దాతల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంది.. అయితే.. పేదల కడుపు నింపేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. జూన్ నెలలో ప్రతీ వ్యక్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయనున్నారు.. దీంతో.. రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల 24 వేల 300…