RC16: టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న క్రేజీ సినిమాలో ఆర్సి 16 ఒకటి. ఈ సినిమాకు ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రా�