Vladimir Putin: మంగళవారం రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని.. అయన ఉన్నటుండి నేలపైన పడిపోయారని.. ఈ నేపథ్యంలో శబ్దం వినపడగా భద్రత సిబ్బంది పుతిన్ దగ్గరకి వచ్చి నేలపైన పడున్న పుతిన్ ను ఆసుపత్రికి తరలించారని సదరు టెలిగ్రామ్ ఛానల్ తన పోస్ట్‌లో తెలిపింది. అయితే ఈ వార్త పైన స్పందించిన క్రెమ్లిన్ స్పష్టతనిచ్చింది. పుతిన్ ఆరోగ్యం పైన అంతర్జాతీయ మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అసత్యాలే అని తేల్చి చెప్పింది…