Rashmika : రీసెంట్ గా రష్మిక మీద ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. ఆడవాళ్ల లాగే మగవారికి కూడా పీరియడ్స్ ఉంటే అప్పుడు ఆ బాధ వాళ్లకు తెలిసేదని ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. రష్మిక మీద చాలా మంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. మగవాళ్లు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడు.. ఫ్యామిలీని మొత్తం పోషించేది మగవారే అంటూ ఏకిపారేశారు. అసలు మగవారంటే ఎందుకంత చులకన అన్నట్టు ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్…