Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందనే రూమర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇద్దరూ ట్రిప్పులకు వెళ్లడం, రెస్టారెంట్లకు వెళ్లడం చూస్తున్నాం. కాకపోతే ఎంత సీక్రెట్ గా వెళ్లినా ఇద్దరూ దొరికిపోతూనే ఉంటారు. ఇక తాజగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీపై రష్మిక ఎప్పటికప్పుడు స్పెషల్ గా ట్వీట్ చేస్తూనే ఉంది. మూవీ రిలీజ్ అయిన రోజున ‘మనం కొట్టినం’ అంటూ…