టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక పాత సంబంధం గురించి, ముఖ్యంగా కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఆమెకు జరిగిన నిశ్చితార్థం ఎందుకు రద్దయ్యిందనే విషయంపై మళ్ళీ చర్చ మొదలైంది. తాజాగా రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. Also Read : Telugu Cinema : వెండితెరకు ‘రక్తాభిషేకం’ మితిమీరిన…