నేషనల్ క్రష్ రష్మిక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జట్ తో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. పుష్ప 2, అనిమల్ సినిమాలతో రష్మిక రేంజ్ మరింత పెరగనుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న రష్మిక మందన్న ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు చూస్తుంది. మంచి కథ దొరికితే ఫీమేల్ లీడ్ ప్లే చేయడానికి రష్మిక వెనకాడట్లేదు. ఇప్పటికే రెయిన్బో అనే సినిమాతో ఒక…