ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
Pushpa 2 Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప -2. ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం ‘పుష్ప’ మొదటి భాగంలో అందరూ చూశారు. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘పుష్ప-2 ‘ ది రూల్. ఈ చిత్రం ట్రైలర్ నేడు బీహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’ ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కుబేర’ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈరోజు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నాగ్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. Also read: T20 World Cup 2024: రింకూ సింగ్ ఎంపిక చేయకపోవడంపై అసలు నిజం చెప్పేసిన చీఫ్ సెలక్టర్…
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా సార్లు ప్రచారాలు జరిగాయి. దానికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే చోట ఉండగా, బ్యాక్ గ్రౌండ్ మ్యాచ్ అవుతూ ఉండగా షేర్ చేసిన ఫోటోలను కూడా నెటిజన్లు గుర్తు పట్టేసే వారు. ఇంకేముంది వెంటనే సోషల్ మీడియాలో మళ్ళీ దొరికేశారు అంటూ చర్చలు జరుపుతూ ఉండేవారు. ఇలాంటి పరిణామమే మరొకటి చోటు చేసుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్ర షూటింగ్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన యాగంటి లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సంబంధించి హీరోయిన్ రష్మిక మందానాతో పాటు, నటుడు అజయ్ మరికొందరు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. Also Read: Kurnool GGH: కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్‌లో మూగ, చెవిటి బాలుడు…