అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలను మరింత పెంచేలా ఇప్పటికే సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అంతేకాదు సినిమాకి పనిచేసిన వాళ్ళు సినిమా చూసినవాళ్లు కూడా ఇది ఒక అద్భుతమైన సినిమా అని భారతీయ సినీ చరిత్రలో అనేక రికార్డులు బద్దలు కొట్టబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాకి హైప్ ఎక్కించగా ఇప్పుడు రష్మిక కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ…
Rashmika Mandanna’s Flight Makes Emergency Landing: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక.. అదే జోషులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా నేషనల్ క్రష్ నటిస్తున్నారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న రష్మికకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. తృటిలో పెను ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు. వరుస…
Rashmika Mandanna team denies rumors of extra pay for Lip Locks: కిరిక్ పార్టీతో కన్నడ నాట తనదైన ముద్ర వేసుకున్న రష్మిక మందన్న చలో సినిమాతో తెలుగులో కూడా సెటిల్ అయింది. ఇక ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా సెటిల్ అయిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా కన్నేసింది. ఇప్పటికే అక్కడ ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ ఎందుకో పూర్తిస్థాయిలో ఆమెకు ఉపయోగపడలేదు. ఈ…
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక రష్మిక కు వివాదాలు కొత్త కాదు.. ట్రోల్స్ లెక్క లేదు. నిత్యం ఏదో విధంగా ఆమె ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంటుంది.
Rashmika Mandanna:గీతా గోవిందం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది రష్మిక మందన్న.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది. వరుస అవకాశాలు.. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది.
టాలీవుడ్ లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ లో ‘పుష్ప’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. అటు బాలీవుడ్ సినిమాలతోను జోరు మీద వుంది. ఇటీవలే బీటౌన్ ఆఫర్లతో ముంబైకి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బాయ్’ సినిమాల్లో నటిస్తోంది. ఇదిలావుంటే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుండే రష్మిక మందన.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్…
నటి రష్మిక మందన చేసింది తక్కువ సినిమాలే అయిన తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆమె చేసిన ప్రతి సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వడంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా కరోనా వేవ్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వారికీ సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలోనూ వరుసగా నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్‌తో…