మరో అభిమాని ప్రశ్నించగా.. డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నారుటోతో చేస్తాను.. ఎందుకంటే నాకు నారుటో పాత్ర చాలా అంటే చాలా ఇష్టం.. అలాగే, పెళ్లి చేసుకుంటే విజయ్‌ని చేసుకుంటాను అని తన మనసులోని మాటను బయటకి చెప్పేసింది. ఈ సమాధానంతో అభిమానులు అందరూ పెద్దగా అరుస్తూ కంగ్రాట్యులేషన్స్ చెప్పగా.. రష్మిక మందన్న థాంక్స్ చెప్పింది.