అభిమానులు ‘కర్ణాటక క్రష్’ అని ముద్దుగా పిలుచుకునే ప్రముఖ సౌత్ నటి రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”లో రష్మిక శ్రీవల్లిగా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 17న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి హిందీతో సహా పలు భాషలలో విడుదల కానుంది. మరోవైపు ఆమె బాలీవుడ్ ఎంట్రీ మూవీ “మిషన్ మజ్ను” కూడా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా రష్మిక తన ప్రేమ జీవితం…