నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు వినగానే ఇప్పుడు బాక్సాఫీస్ హిట్ గ్యారంటీగా మారిపోయింది. ఈ అందాల భామ 2025 లో తన సినిమాలతో అద్భుతమైన రికార్డులు సృష్టించింది. సంవత్సరం మొత్తం ఆమె నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల మార్క్ దాటడం ఒక పెద్ద ఘనతగా నిలిచింది. తాజాగా విడుదలైన “థామా” సినిమా కూడా ఆ లిస్టులో చేరి రష్మిక విజయపథాన్ని మరింత బలపరచింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్…