పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్నా నటిస్తున్న వరుస చిత్రాలో “ది గర్ల్‌ఫ్రెండ్” ఒకటి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలి నేనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్, నటీనటుల పని ఒత్తిడి, భవిష్యత్తు…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న రొమాంటిక్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకు ప్రేమ కథల మీద ఉన్న ప్రత్యేక నైపుణ్యం గురించి మనకు తెలిసిందే. ఆయన మునుపటి సినిమాల్లాగే, ఈ సినిమాకు రాహుల్ తన సున్నితమైన భావోద్వేగ టచ్, అందమైన కథన శైలితో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోబోతున్నాడు. గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ రావడంతో,…