రష్మిక హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ ఏడో తారీఖున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమందికి బాగా కనెక్ట్ అయితే, కొంతమందికి మాత్రం అసలు ఏమాత్రం కనెక్ట్ కాకుండా అయిపోయింది సినిమా పరిస్థితి. అయితే సినిమాకి…