స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, విద్య కొప్పినీడు – ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీ, విభిన్న కోణంలో ప్రేమను ఆవిష్కరించింది. Also Read :Rashmika : “ప్రతి ఒక్కరి జీవితంలో ఒక…
రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మొదట స్లోగా ప్రారంభమైన ఈ సినిమా, మంచి మౌత్‌టాక్‌తో వీకెండ్‌లో వేగం అందుకుంది. దీంతో బుధవారం హైదరాబాద్‌లో ఈ మూవీ విజయోత్సవ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్–రష్మికల మధ్య ఉన్న బాండింగ్ గురించి చాలా రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరూ ఒకే స్టేజ్‌పై కనిపించడంతో అభిమానుల్లో హై ఎక్సైట్మెంట్…