అందాల భామ రష్మిక మందన్నా తాజాగా నటించిన హారర్ కామెడీ చిత్రం “థామా” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మంచి టాక్ అందుకుంటుండటంతో రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె తన థామా జర్నీ గురించి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. Also Read : Ravi Teja : RT76పై ఆషికా రంగనాథ్ నుంచి సాలిడ్ అప్డేట్ – స్పెయిన్‌లో షూట్ జోరుగా! “థామా.. ఈ సినిమా నా జీవితంలో…