సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందమైన, పాపులర్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. రష్మిక చాలా యాక్టివ్ సోషల్ మీడియా యూజర్… మిలియన్ల కొద్దీ అభిమానులతో పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తోంది. పెంపుడు జంతువుతో స్పెండ్ చేస్తూ పలు వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. వర్కౌట్ రొటీన్‌తో శరీరాన్�