యాంకర్ రష్మి.. బుల్లి తేరపై స్టార్ స్టేటస్ ను అందుకుని తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా వెండితెరపై కనిపించింది. కానీ బుల్లితెర రష్మీకి వేలాదిమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల రష్మీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అందుకు సంబంధించిన విషయాన్నీ తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ‘ గత కొన్ని రోజులుగాఆరోగ్యం బాగుండటం లేదు. నా శరీరంలో ఎదో జరుగుతోందన్న నాకు అర్ధం అవుతోంది. కొంత గ్యాప్ తీసుకోవాలని ముందుగా…