Rashmi Gautham Post Goes Viral: ‘రష్మి గౌతమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా నడుస్తోంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన రష్మి.. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్�