టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా తన తాజా బాలీవుడ్ చిత్రం అప్ డేట్ ను షేర్ చేసుకుంది. ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్ జోహార్ తీస్తున్న ‘యోధ’ చిత్రంలో తాను కూడా భాగం కానున్నట్టు తెలియచేసింది. దిశా పటానీతో కలసి ‘యోధా’ టీమ్‌లో చేరబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా లోగోను కూడా షేర్ చేసింది. నిజానికి రాశిఖన్నా 2013లో జాన్ అబ్రహాం నటించిన ‘మద్రాస్ కేఫ్’ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బాలీవుడ్ లో…