Rasha Thadani: సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో రంగప్రవేశానికి రంగం సిద్ధమైంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు “శ్రీనివాసమంగాపురం” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మాత్రం టైటిల్ ప్రకటించలేదు. ఈ సినిమాతో ఒకప్పటి అందాల భామ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఇది ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. ఈ సినిమాను…
బాలీవుడ్‌లో నెపోటిజం ఎక్కువ, నెపో కిడ్స్‌దే డామినేషనని కామెంట్స్ వినిపిస్తున్నా ఎక్కడా తగ్గట్లేదు స్టార్ కిడ్స్. ఈ మాటలేవీ ఖాతరు చేయకుండా తమ వారసుల ఇండస్ట్రీలో దింపుతూనే ఉన్నారు స్టార్స్. ఈ ఏడాది కూడా అరడజన్ మందికి పైగా నెపో కిడ్స్ వెండితెరకు, డిజిటల్ స్క్రీన్ పై ఇంట్రడ్యూస్ అయ్యారు. వీరిలో ప్రస్తావన నుండి తీసేయాల్సింది షారూక్ సన్ ఆర్యన్ ఖాన్, సైఫ్ సన్ ఇబ్రహీం అలీఖాన్. ఈ ఇద్దరు ఆర్యన్ డైరెక్టరుగా, ఇబ్రహీం హీరోగా ఓటీటీతో…
యానిమల్‌తో రష్మిక నుండి నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న త్రిప్తి దిమ్రీకి అక్కడి నుండి లక్ దడేల్ దడేల్ అని తన్నుకొస్తుంది. హిందీలో స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకోవడమే కాదు టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైంది. దీపికా పదుకొణే అత్యుత్సాహం, యారోగన్సీ వల్ల త్రిప్తి లాభం పొందింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా హై అక్డేన్ మూవీలో తానూ ఊహించకుండానే ఛాన్స్ కొల్లగొట్టింది. లేకుంటే ఇప్పట్లో ఆమె టాలీవుడ్ తెరంగేట్రం కష్టమే. యానిమల్‌తో జోయాగా పరిచయం…
బీటౌన్‌లో స్టార్ సన్సే కాదు డాటర్స్ హవా కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ముగ్గురు యంగ్ అండ్ జెన్ జెడ్ బ్యూటీలు తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. రవీనా టాండన్ తనయ రాషా తడానీ అజయ్ దేవగన్ సపోర్టుతో ఆజాద్ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టింది. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం రాషా ఇరగదీసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టాలెంటైతే ప్రదర్శించింది. Also Read : Rajasaab…
Rasha Thadani to Join RC 16:’ఆర్ఆర్ఆర్’ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత రాం చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నటించబోయే RC 16వ సినిమాలో హీరోయిన్ కూడా ఒక స్టార్ కిడ్ అని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు…