బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. గల్లీ బాయ్ చిత్రంలో ర్యాపర్ గా కనిపించిన ధర్మేష్ పర్మర్(24) అలియాస్ మెక్ టాడ్ ఫాడ్ మృతి చెందాడు. సోమవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే అతని మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక టాడ్ ఫాడ్ మృతి గురించి తెలుసుకున్న అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ముంబైలో ఫేమస్ మ్యూజికల్ బ్యాండ్ నిర్మించి ఎన్నో పాటలు పాడి ఫేమస్ అయిన టాడ్ ఫాడ్ గల్లీ బాయ్స్ చిత్రంలో ర్యాపర్ గా…