టీఎస్ ఆర్టీసీని తక్కువ చేస్తూ ఇటీవల రాపిడో అనే సంస్థ చేసిన యాడ్ విషయమై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, రాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ డిమాండ్ చేశారు. అంతకుడు సెలెబ్రిటీలు కమర్షియల్ యాడ్ లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, డబ్బుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తాజాగా మరోమారు…
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ ఎట్టకేలకు తన పంతాన్ని నెరవేర్చుకున్నారు. రెండు రోజుల కిందట ఆర్టీసీ ఎండీ సజ్జనార్… జారీ చేసిన నోటీసులపై తాజాగా రాపిడో సంస్థ దిగివచ్చింది. మొదట్లో తగ్గేదే లేదట్లు గా వ్యవహరించిన రాపిడో సంస్థ… మొత్తానికి… సజ్జనార్ దెబ్బకు ఓ మెట్టు దిగాల్సి వచ్చింది. తెలంగాణ ఆర్టీసీ సీటీ బస్సును ఉపయోగించుకుని యాడ్ లో చిత్రీ కరించిన సన్ని వేశాలను తొలగిస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది రాపిడో సంస్థ. ఈ…
సినిమా తారల ప్రచారంతో పబ్బం గడుపుకోవచ్చుననే సంస్థలు బోలెడున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు మన తెలుగు సినిమా తారలు సైతం పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తూ, బాగానే వెనకేసుకుంటున్నారు. ఇది జగద్విదితం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ర్యాపిడో’ బైక్స్ ప్రచార చిత్రంలో నటించేసి టి.ఎస్.ఆర్.టి.సి. ఎమ్.డి సజ్జనార్ నుండి నోటీసులు అందుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘ర్యాపిడో బైక్ యాడ్’లో టి.ఎస్.ఆర్.టి.సి.ని కించపరిచే విధంగా…