Koneru Hampi: 2024 సంవత్సరం చెస్‌లో భారతదేశానికి చిరస్మరణీయమైనదిగా మారింది. 2024 చివరిలో, భారత మహిళా చెస్ క్రీడాకారిణి హంపి కోనేరు పెద్ద ఘనతను మరోసారి సాధించింది. తాజాగా, 18 ఏళ్ల భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. కాగా, ఇప్పుడు 37 ఏళ్ల హంపి కోనేరు చరిత్ర సృష్టించింది. మహిళా చెస్ క్రీడాకారిణి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. హంపి ఈ టైటిల్‌ను రెండోసారి కైవసం చేసుకోవడం.…