2025 చివరి నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్ రాబోతోంది. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా లేదనేది ఇప్పుడు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే War 2, Coolie లాంటి హైప్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్‌పెక్ట్ చేసినంత మాజిక్ చేయలేకపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాంతారా Chapter 1, రణవీర్ సింగ్ ధురంధర్, యష్ రాజ్ ఫిల్మ్స్ వారి అల్ఫాపైనే ఉంది. Kantara –…
రణవీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ధురంధర్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ స్టోరీని ఇన్ స్పైర్ గా తీసుకుని ఉరి ఫేం ఆదిత్య ధర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రణవీర్ లుక్ దగ్గర నుండి యాక్షన్ సీన్స్, బీజీఎం వరకు మంచి అప్లాజ్ దక్కింది. కానీ హీరోయిన్ విషయంలో మాత్రం తేడా కొట్టేసింది. చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోయిన్‌గా మారిన సారా అర్జున్ అసలు…
Shaktiman : బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’. ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ సీరియల్ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె. , రణవీర్ సింగ్. 2018లో ఇటలీలోని లేక్ కోమోలో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్‌ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా దీపికా పలు సినిమాలలో నటించింది. అటు రణ్వీర్ సింగ్ కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.పెళ్లైన నాలుగేళ్ళకి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఈ దంపతులు. ఆ మధ్య కల్కి సినిమా ప్రమోషన్స్ లోనూ తన…