బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కోలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ధురంధర్. ఈ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ రోజు నుండి ఈ సినిమా సూపర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ లో పుష్ప 2 పేరిట ఉన్న పలు రికార్డులను…