కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా, స్వయంగా దర్శకత్వం వహించి తీసిన అవైటెడ్ చిత్రం “కాంతారా చాప్టర్ 1” భారీ అంచనాల మధ్య విడుదలై, మొదటి భాగానికి ఏమాత్రం తగ్గకుండా మరోసారి డివోషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి చూపించిన నటన ప్రేక్షకులను కుర్చీలకు అతికిపోయేలా చేసింది. ఈ సారి కూడా నటనకు సంబంధించిన అనేక అవార్డులు రిషబ్‌దే అని ఫ్యాన్స్ నమ్మకం. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్…