బాలీవుడ్‌లో లేడీ కాప్ యూనివర్శ్‌లో మర్దానీ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ. శివానీ శివాజీ రాయ్‌గా రాణి ముఖర్జీ ఫెర్మామెన్స్ టాప్ నాచ్. రూత్ లెస్ పోలీసాఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో మెప్పించింది. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన మర్దానీ వన్ అండ్ టు మంచి హిట్స్. ఇప్పుడు ఎడిషన్ 3ని తీసుకురాబోతున్నారు. మర్దానీ వన్‌లో అమ్మాయిల అక్రమ రవాణా చేసే గూండాల అంతు చూస్తే.. మర్దానీ2లో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే సైకో కిల్లర్‌ను పట్టుకునేందుకు…