Abhimanyu Eswaran Father Slams BCCI Selectors Over Test Snub: ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ త్వరలో ముగియనుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియాలోని ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అందులో ఉత్తరాఖండ్‌కు చెందిన అభిమన్యు ఈశ్వరన్ ఒకడు. కొద్ది రోజుల క్రితమే భారత జట్టులోకి వచ్చిన బౌలర్ అన్షుల్ కాంబోజ్…