Rangabali: యంగ్ హీరో నాగశౌర్య - యుక్తి తరేజా జంటగా పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం రంగబలి. SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో నుంచి వస్తున్న చిత్రం రంగబలి. పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.