కావ్య థాపర్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలు అయినా అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవలే విశ్వం అనే సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించిన ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రండి అనే పదం వల్ల తాను ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పుకొచ్చింది. నిజానికి తెలుగులో రండి అంటే గౌరవిస్తూ రమ్మని పిలవడం. కానీ హిందీలో అదొక పెద్ద బూతు. KA Movie: దీపావళికి ఒక్క తెలుగులోనే ‘క’ రిలీజ్..…