ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. సెకండ్ వీక్‌లో కూడా మిరాయ్, కిష్కింద కాండ హవా కంటిన్యూ అవుతోంది. మరీ ఓటీటీ సంగతేంటీ. ఈ వీకెండ్‌లో వీక్షించేందుకు ఎంగేజింగ్ అనిపించే సినిమాలేవీ. సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెట్టే హారర్ థ్రిల్లర్స్ ఉన్నాయా తెలుసుకుందాం.. మహావతార్ నరసింహ.. లక్ష్మీనరసింహ స్వామి కథ నేపధ్యంలో యానిమేషన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్…