Home
Ranbir Kapoor
Ranbir Kapoor News
-
ఈ సినిమాలో నేనూ ఉన్నా రాజమౌళి గారు… : నాగార్జున
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ హిందీ పోస్టర్‌ను విడుదల చేసిన తర్వాత ఈరోజు తెలుగు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం పోస్టర్లను కూడా లాంచ్ చేశారు. అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు పోస్టర్ లాంచ్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.కింగ్ నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ సినిమాలో కీలక పాత్రను తనను తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.… -
వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు.… -
రాజమౌళి వల్లే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం : కరణ్ జోహార్
రణబీర్, అలియా, బిగ్ బి, మౌని రాయ్, డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “బ్రహ్మాస్త్ర”. అయాన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, చిత్రబృందంతో కలిసి సినిమాలో భాగమైన నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా… -
ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ యొక్క ‘ బ్రహ్మాస్త్రా ‘ సెప్టెంబర్ 9, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా మరియు నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడు భాగాల ఫ్రాంచైజీ చిత్రంలో మౌని రాయ్ నెగిటివ్ లీడ్‌లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి… -
ఆ డైరెక్టర్ నన్ను తిట్టేవాడు.. కోపం వస్తే కొట్టేవాడు కూడా
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు వారికి కూడా రణబీర్ పరిచయస్తుడే.. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంతో అన్ని భాషల్లోనూ సుపరిచితుడు కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. స్టార్ కిడ్ గా బాలీవుడ్ కి పరిచయమైనా రణబీర్ మాత్రం మొదట స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి..… -
‘యానిమల్’ ని రంగంలోకి దింపనున్న సందీప్ వంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా… -
డిసెంబర్ లో పాపులర్ లవ్ బర్డ్స్ వివాహం ?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. వారి అభిమానులు ఈ జంట పెళ్లి కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా సినీ పరిశ్రమలో వీరి పెళ్లిపై చర్చ జరుగుతూనే ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం రణబీర్ కపూర్, అలియా భట్ ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నారు. వారు రాజస్థాన్‌లోని ఒక ఐకానిక్… -
హృతిక్, రణబీర్ తో ‘రామాయణం’
బాలీవుడ్ హ్యాండ్ సమ్ హాంక్స్ హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ కలయికలో సినిమా ఖాయం అని తేలింది. శనివారం వీరిద్దరూ ఓ నిర్మాతను కలిశారు. ఆ ఫోటోలు బయటకు రావటంతో వారిద్దరి కలయికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఓ మల్టీ స్టారర్ తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. హృతిక్, రణబీర్ నమిత్ మల్హోత్రా కార్యాలయాన్ని సందర్శన వారు తీస్తున్న పురాణ కథ ‘రామాయణం’ కోసమే అని అందరూ నమ్ముతున్నారు. నమిత్, మధు మంతెన,… -
సరస్సు ముంగిట సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన ప్రేమజంట!
కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే… ఈ పాటికి బాలీవుడ్ స్టార్ కిడ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎంచక్కా పెళ్ళి పీటలు ఎక్కేసి ఉండేవారు. కానీ పేండమిక్ సిట్యుయేష్ వారి ఆశలు, ఆనందాలపై నీళ్ళు కుమ్మరించింది. అయితే… ఈ కష్టకాలంలోనూ ఒకరికి ఒకరు బాసటగా ఉంటూ ఈ ప్రేమజంట ఆనందం పొందుతోంది. సెప్టెంబర్ 28 మంగళవారం నాడు రణబీర్ కపూర్ తన 39వ పుట్టిన రోజును జోద్ పూర్ లో ప్రియురాలు అలియా భట్ తో కలిసి… -
ప్లే బోయ్‌లా సాగుతున్న రణబీర్ కపూర్
(సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ బర్త్ డే)బాలీవుడ్ నవతరం కథానాయకుల్లో రణబీర్ కపూర్ తీరే వేరు. ప్లే బోయ్ ఇమేజ్ తో పలువురు అమ్మాయిలతో రణబీర్ సాగించిన ప్రేమాయణాలను గురించి ముంబైలో పలు కథలు వినిపిస్తూ ఉంటాయి. అలాగని కేవలం భోగలాలసుడేమీ కాదు, నటనలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రణబీర్. కపూర్ వంశంలో నాలుగో తరం హీరోగా విజయకేతనం ఎగురవేస్తున్నాడు రణబీర్ కపూర్. తండ్రి రిషి కపూర్, తాత రాజ్ కపూర్, ముత్తాత పృథ్వీరాజ్ కపూర్…
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!