రణబీర్ ఈ ఏడాది కూడా ప్రేక్షకులకు ముందుకు రాలేదు. 2023లో వచ్చిన యానిమల్ బ్లాక్ బ్లాస్టర్ తర్వాత ఈ బాలీవుడ్ హీరో నుండి మరో సినిమా రాలేదు. చెప్పుకోవడానికి చేతిలో నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. అన్ని కూడా క్రేజీ ప్రాజెక్టులే. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణతో పాటు బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ వార్ సెట్స్‌పై ఉన్నాయి. రామాయాణాన్ని ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో…
భారతీయ ప్రజల సంస్కృతి, మానవీయ విలువల పునాది అయిన రామాయణం ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు అద్భుత విజువల్స్‌తో, అత్యంత భారీ బడ్జెట్‌తో రానుంది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బాలీవుడ్ లోనే కాకుండా, గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించబోతుంది. ఈ పౌరాణిక గాథలో ప్రధాన పాత్రలైన రాముడుగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. వారి లుక్స్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ నడుస్తోంది. ఈ చిత్రంలో…
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన నటనతో నార్త్ ఇండియాలోనే కాక, సౌత్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల్’ వంటి సినిమాల తర్వాత ఆయనకు అన్ని భాషలలోనూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా ‘యానిమల్’తో వచ్చిన హైప్‌కి ఫలితంగా ఆయనకు భారీగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఆయన తాజాగా నటిస్తున్న మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ ఈ క్రేజ్‌ను మరింత పెంచింది. Also Read : Rashmika : వృత్తి కోసం…