బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ చలాకీగా, పార్టీలు, డేటింగ్ లతో గాసిప్స్‌లో ఉండే ఈ హీరో.. ఇప్పుడు మాత్రం పూర్తి భిన్నంగా మారిపోయాడు. ఒకప్పటి వరకు ఆయనకు బ్యాడ్ బాయ్, ప్లే బాయ్ అనే ట్యాగ్‌లు తప్పవు. కానీ పెళ్లి తరువాత, ముఖ్యంగా కూతురు రహా పుట్టిన తర్వాత రణ్‌బీర్ జీవితం మొత్తానికే కొత్త మలుపు తిరిగింది. Also Read : Bigg Boss 9 : ఆ…