ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులలో జాతీయ అవార్డులు కూడా ఒకటి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వివిధ విభాగాల్లో ఉత్తమ సినిమాలు, నటీనటులను పురస్కరించే జాతీయ అవార్డుల లిస్ట్ విడుదలైంది. అయితే ఈసారి ఈ అవార్డుల ఎంపిక పట్ల సినీ ప్రియులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మక చిత్రాలకూ, అవార్డుల జాబితాలో నిలిచే అవకాశమున్న నటీనటులకూ గుర్తింపు రాకపోవడం చూసి ప్రేక్షకులు…