Living Daughter Last Rites: లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు.. కర్మకాండలు చేసిన తల్లిదండ్రులు
- చిత్తూరులో బ్రతికున్న కూతురికి అంత్యక్రియలు నిర్వహించిన పేరెంట్స్..
- లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో కర్మకాండ నిర్వహించిన తల్లిదండ్రులు..
- తన కూతురు చిత్ర పటానికి నివాళులర్పించిన హేమ ప్రియ పేరెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Living Daughter Last Rites: చిత్తూరు జిల్లాలోని SR పురం మండలం పిల్లారి కుప్పం గ్రామంలో తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెకు తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహించారు. పిల్లారి కుప్పం గ్రామంలో సుబ్రహ్మణ్యం రెడ్డి కుమార్తె హేమ ప్రియ అదే గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులని గత వారం క్రితం మీ కుమార్తెను మా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయండి, వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని అబ్బాయి తల్లిదండ్రులు అడగడంతో కుదరదని అమ్మాయి పేరెంట్స్ తెలిపారు.
Read Also: 9500 ప్రాసెసర్, 1.5K AMOLED డిస్‌ప్లే, హెవీ మల్టీటాస్కింగ్‌తో Oppo K14 Turbo Series లాంచ్
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
దీంతో హేమ ప్రియ- కిశోర్ ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకొని బెంగళూరుకు వెళ్లినట్లు సమాచారం. ఇది తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు తర్వాత రోజు గ్రామంలో నా కుమార్తె చనిపోయింది అని పిండ ప్రదానం చేశారు. ఆ అమ్మాయి చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రామంలో బంధువులకి మా కుమార్తె చనిపోయింది అని కర్మ క్రియలు చేస్తూ అన్నదానం చేశారు.
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?