ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఫ్యామిలీ హీరో అనగానే అప్పట్లో శోభన్ బాబు, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ లు మాత్రమే గుర్తొస్తారు. తమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని తమ ఫాన్స్ గా చేసుకున్నారు శోభన్ బాబు, వెంకటేష్ లు. ముఖ్యంగా వెంకటేష్ ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలతోనే చేశాడు, అందుకే వెంకటేష్ సినిమా వస్తుంది అంటే మొదటి రోజు మొదటి షోకి కూడా లేడీ ఫాన్స్ థియేటర్…
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన ఫస్ట్ వెబ్ సీరీస్ ‘రానా నాయుడు’ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ వెబ్ సీరీస్ కంటెంట్ ఏంటి? ఎవరు ఎలా నటించారు అనే విషయాలని కాసేపు పక్కన పెడితే అసలు రానా నాయుడు ట్రెండ్ అవ్వడానికి ఏకైక కారణం ఈ సీరీస్ లోని బూతులు. మొదటి ఎపిసోడ్ నుంచి మొదలైన బూతుల పరంపర, అడల్ట్ కంటెంట్ ఇది నిజంగానే ‘అడల్ట్ సీరీస్’ ఏమో…