ఇటీవల సినీ పరిశ్రమలో పని గంటలు (వర్కింగ్ అవర్స్) అంశం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా దీపికా పదుకొణె ఇష్యూ తర్వాత ఇది మరింత హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది సెలబ్రిటీలు దీనిపై మాట్లాడగా, తాజాగా నటుడు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. కొందరు ‘8 గంటలే పని చేయాలి’ అని అంటున్న దాన్ని ఉద్దేశిస్తూ రానా స్పందించారు. “సినిమా ఫీల్డ్ అనేది మిగతా రంగాల లాగా అస్సలు కాదు. నటన…
‘కాంత’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి టీమ్ మొత్తం సెలబ్రేషన్ మూడ్‌లో ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెట్రో డ్రామా నవంబర్ 14న రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రానా దగ్గుబాటి–సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. దుల్కర్ ‘వేఫేర్ ఫిల్మ్స్’ మరియు రానా ‘స్పిరిట్ మీడియా’ కలిసి నిర్మించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ తో…
Rana Daggubati says his illness made him mean: మూవీ మొఘల్ రామానాయుడు వారసుడిగా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా కొనసాగుతున్న సమయంలో నిర్మాతగా మారారు ఆయన సోదరుడు సురేష్ బాబు. ఇక సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతున్న సమయంలో ఆయన పెద్ద కుమారుడు రానా లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆరడుగుల కటౌట్ మంచి ఆంగికం ఉండడంతో ఆయనకు త్వరగానే టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. అయితే అనారోగ్య కారణాలతో…