Thalaimai Seyalagam to Stream in Zee 5 Soon: ZEE5లో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందిందని, 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై జాతీయ అవార్డ్ గ్రహీత వసంతబాలన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్…
J. D. Chakravarthy Says content in prince: జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీసన్ , కమల్ కామరాజ్, జోష్ రవి తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కి సిద్ధం అయింది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ గురించి మీడియా సమావేశంలో పలు…
స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్. రాఘవన్ దర్శకత్వంలో రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకు మించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్…