Rajamouli cries after seeing Ramoji Rao Dead Body: టాలీవుడ్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి కంటతడి పెట్టుకున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీ లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నేపద్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి కూడా తన కుటుంబ…