Heroine Rambha: 90వ దశకంలో అందం, అభినయం, తన గ్లామర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి రంభ. ఇప్పడు మరోమారు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. నటనకు విరామం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మరింత కీలక పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో రంభ నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె తన ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్, ఆకట్టుకునే అభినయం, హాస్యానికి పెట్టింది పేరుగా నిలిచారు.…