మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న వరుస చిత్రాలలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ బర్త్ డే…