Ramana Gadi Rubabu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. గతేడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుంటూరు కారం ఈ ఏడాది వస్తుంది అనుకున్నారు కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది బాబు థియేటర్ లో సందడి చేయలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ.. బాబు ఎంట్రీ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.