Ram Mandir : ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు మరోసారి రాములోరి విగ్రహంపై కూడా ప్రశ్నలు సంధించారు.
Ram Mandir : జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని పవిత్రోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు.