Auto Ramprasad: పంచ్ ఫలకనామకే పంచ్ లు వేయగలడు ఆటో రామ్ ప్రసాద్.. జబర్దస్త్ లో ఆటోలు పేలాలంటే రామ్ ప్రసాద్ కావాల్సిందే. ముగ్గురు మొనగాళ్లు సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను.. ఈ ముగ్గురికి లైఫ్ ఇచ్చింది జబర్దస్తే. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.